ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్’లోని వివిధ బ్రాంచులలో ఖాళీగా వున్న ప్యూన్ కమ్ హౌస్ కీపర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ వివరాలు :
1. Guntur : 02 Posts
2. Chittoor : 02 Posts
3. East Godavari : 03 Posts
4. West Godavari : 05 Posts
5. Vizianagaram : 01 Post
6. Visakhapatnam : 02 Posts
7. Srikakulam : 01 Post
8. Kadapa : 01 Post
9. Ranga Reddy : 01 Post
10. Prakasam : 02 Posts
11. Nellore : 01 Post
12. Medak : 01 Post
13. Krishna : 01 Post
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం పోస్టులు : 23
వయస్సు : 01-10-2014 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్ల మధ్యలో వుండాలి.
అర్హత : 10వ తరగతి, 10+2, లేదా తత్సమాన విద్యార్హత
దరఖాస్తు విధానం : అప్లికేషన్’లో పూర్తి వివరాలను పొందుపరిచిన తర్వాత ఫోటో కాపీస్, సర్టిఫికెట్ల జిరాక్స్ అటాచ్ చేసి క్రింది అడ్రస్ కు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : Peon-Cum-House Keeper, Post Box No. 7716, New Indian Express, 6-3-1186, Begumpet, B/H Blue Moon Hotel, Begumpet, Hyderabad, Telangana.
చివరి తేదీ : 10.02.2015
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more