Father held for trying to bury daughter alive

Father held bury daughter alive, father tried to bury daughter alive, nine year old escaped alive bury, tripura, sipahijala, minor girl, crime against women, sipahijala SP Uttam Bhaumick, voilence against women, abdul hussian, abul hussian, crime in putia, putia crime

A man was arrested on the charge of his attempt to bury alive his nine-year old daughter at Putia in Sipahijala district of Tripura, police on Saturday said.

చిన్నారి సజీవ సమాధికి యత్నం.. ఏమిటీ చేసిన నేరం..

Posted: 01/17/2015 02:50 PM IST
Father held for trying to bury daughter alive

తన కన్న కూతర్ని సజీవంగా సమాధి చేయడానికి యత్నించాడు ఓ తండ్రి. అభం శుబం తెలియని తొమ్మిదేళ్ల అమ్మాయిపై కన్న తండ్రిని చేస్తున్న దారుణంపై పోలీసుల సమాచారం అందడంతో వారు అడ్డుకున్నారు. తన పేదరికం కారణమో, లేక వరుసగా అమ్మాయిలు పుడుతున్నారన్న అక్కస్సో తెలియదు ఓ కన్న తండ్రి తన కూతురిని సజీవంగా సమాధి చేయడానికి యత్నించాడు.

వివరాల్లోకి వెళ్తే.. త్రిపుర రాష్ట్రంలోని సిఫాయిజాలా జిల్లాలోని పుటియా తొమ్మిదేళ్ల వయస్సున్న కూతరు రుక్ షీనాను తన నివాసంలోని వెనుక భాగంలో వున్న ఖాళీ ప్రాంతంలో అప్పటికే తీసిన ఓ గోయ్యిలో దింపి సజీవంగా సమాధి చేయడానికి అమె కన్న తండ్రి అబ్బుల్ హుస్సెన్ యత్నించాడు. తనను సమాధి చేయవద్దంటూ ఆ బాలిక పెట్టిన కేకలతో పక్కింటి వాళ్లు అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు.

నేరుగా అబ్బుల్ హుస్సేన్ ఇంటి తలుపులు బాదారు. గొయ్యిలో వున్న బాలిక రుఖ్షీనాను బయటకు తీశారు. పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అబ్దుల్ హుస్సేన్ ను అరెస్టు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం అప్పత్రికి తరటించారు. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో బాధితురాలి తల్లి ఇంట్లో లేదని పోలీసులు తెలిపారు. అయితే బాలక ఏం నేరం చేసిందని ఈ అఘాయిత్యానికి కన్న తండ్రి పాల్పడ్డాడన్న విషయం దర్యాపు చేసిన తరువాత తెలుపుతామన్నారు పోలీసులు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tripura  sipahijala  minor girl  crime against women  

Other Articles