Bank of india notification recruitment 33 specialist officer vacancies

bank of india, bank of india notification, bank of india recruitment, bank of india jobs, bank of india specialist officer vacancies, bank of india specialist jobs, bank of india clerks jobs, bank of india clerical jobs, bank jobs notifications, clerk jobs, government jobs, government jobs notifications, jobs notifications, jobs recruitment, private jobs, it jobs, software jobs, railway jobs, police jobs, teaching jobs

Bank of India notification recruitment 33 Specialist Officer vacancies : The Bank of India has given notification for the recruitment of Specialist Officer vacancies

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ‘స్పెషల్’ పోస్టులు

Posted: 12/05/2014 06:05 PM IST
Bank of india notification recruitment 33 specialist officer vacancies

తమ సంస్థలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా వున్నాయంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్’ను విడుదల చేసింది. అందుకు సంబంధించిన వివరాలు కిందివిధంగా పొందుపరచడం జరిగింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. ఇండస్ట్రియల్ రిలేషన్స్ (Industrial Relations) : 06 పోస్టులు
అర్హతలు : 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీతోబాటు ఎంబీఏ విద్యార్హతను కలిగి వుండాలి. అలాగే HR లేదా పర్సనల్ మేనేజ్’మెంట్ విభాగాల్లో పనిచేసినట్లుగా అనుభవం కలిగి వుండాలి.

2. ఇన్వెస్టిగేషన్ (Investigation) : 04 పోస్టులు
అర్హతలు : న్యాయవిభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగి వుంటే మంచిది. గతంలో 10 సం|| పనిచేసినట్లుగా అనుభవం కలిగివుండాలి.

3. టెక్నికల్ అప్రైసల్ (Technical Appraisal) : 18 పోస్టులు
అర్హతలు : కెమికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్హతోబాటు బిఫార్మ్, ఎంబిఏ విద్యార్హతల కలిగి వుండాలి. ఫైనాన్స్ విభాగంలో 3 సం|| అనుభవం తప్పనిసరి.

4. స్టాటిస్టియన్ (Statistician) : 05 పోస్టులు
అర్హతలు : స్టాటిస్టిక్స్’లో మాస్టర్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసై వుండాలి. అలాగే 3 సం|| అనుభవం వుండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం : ఆన్’లైన్ల ద్వారా అప్లై చేసుకోవాల్సి వుంటుంది.
చివరి తేదీ : 22-12-2014
నోటిఫికేషన్ లింక్ : http://www.bankofindia.co.in/Html/Rec_spcl_15_2.html
ఆన్’లైన్ అప్లికేషన్ లింక్ : http://ibps.sifyitest.com/boispldec14/

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles