Portland woman samantha hess big hug cuddle rate 60 dollers

Samantha Hess cuddle, cuddler Samantha Hess, Samantha Hess cuddle rate, cuddler Samantha Hess contact number address, portland woman Samantha cuddle, sexual relief, mental relief tips, hug satisfaction relief, latest news updates

portland woman Samantha Hess big hug cuddle rate 60 dollers : Professional cuddler Samantha Hess gives customers an hour's worth of spooning and the level of human contact that we want or need in order to be our optimal selves

సమంతతో గంట కౌగిలింత రేటెంతో తెలుసా...?

Posted: 11/24/2014 04:09 PM IST
Portland woman samantha hess big hug cuddle rate 60 dollers

ముందుగా క్లారిటీ ఇచ్చే విషయం ఏమిటంటే ఇది సినీ నటి సమంతకు సంబంధించిన కథనం కాదు. ఇక విషయంలోకి వెళ్తే పోర్ట్ ల్యాండ్ లో ఓ మహిళ వెరైటీ ఆదాయమార్గం మొదలు పెట్టింది. కౌగిలింతల కోసం ఏకంగా దుకాణం పెట్టేసింది. కౌగిలింతల అంశంలో ప్రొఫెషనల్ గా పేరు పొందిన సమంతా హెస్ అనే మహిళ.., తన కళను కాసుల రూపంలోకి మార్చుకుంటోంది. ఎవరైనా 60డాలర్లు చెల్లిస్తే తనను కౌగిలించుకోవచ్చు అని ఆఫర్ ప్రకటించింది. అది కూడా ఒక నిమిషం రెండు నిమిషాల పాటు కాదు. 60డాలర్లు చెల్లిస్తే గంట పాటు కౌగిలించుకుని బెడ్ పై పడుకోవచ్చని చెప్తోంది.

ఈ గంట సేపు కౌగిలింత ప్రక్రియలో భాగంగా కేవలం పట్టేసుకుని పడుకోకుండా.., తలను నిమరటంతో పాటు చేతులు పట్టుకుని పడుకోవటంతో పాటు కౌగిలింతలోని ఇతర భంగిమలను అందిస్తుందట. ఈ బిజినెస్ మనకు వినటానికి విడ్డూరంగా ఉన్నా.., సమతకు మాత్రం ఖాళీగా ఉండేందుకు సమయమే సరిపోవటం లేదట. మేము కౌగిలించుకోవాలి అనుకుంటున్నాము అంటూ వారానికి 10వేల ఈమెయిల్స్ వస్తున్నాయట. తన దగ్గర కౌగిలింతల వల్ల మనశ్శాంతి, కొత్త ఉత్తేజం కలుగుతున్నందునే ఈ గిరాకి వస్తోందని సమంత హెస్ చెప్తోంది.


కార్తిక్

(photo courtesy : D.C.)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha Hess  cuddle  money  contact  

Other Articles