Sanjana singh hot photo shoot

sanjana singh, sanjana singh hot photo shoot, sanjana singh hot photos, sanjana singh latest photos, sanjana singh latest photo shoot, sanjana singh latest hot photo shoot, sanjana singh hot gallery, sanjana singh hot gallery

sanjana singh hot photo shoot : the kollywood actress sanjana singh goes bold in her latest photo shoot which are getting a huge responce on social networking sites

ఫోటోస్టోరీ : పిల్లందం కేకకేక.. ఒళ్లంతా కాకకాక!

Posted: 08/27/2014 06:40 PM IST
Sanjana singh hot photo shoot

సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న తారలందరూ తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకోవడానికి ఎంతటికైనా తెగించడానికి రెడీగా వుంటారు. ఇక కొత్తగా వచ్చిన అమ్మాయిల విషయం అంతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే దాదాపు సినిమా మొత్తం ఆమెలో వున్న అందాల ప్రదర్శనతోనే దర్శకనిర్మాతలు నడిపించేస్తుంటారు. ప్రస్తుతం వస్తున్న చిన్ని సినిమాలన్నీ కూడా బూతు అంశం మీద ఎక్కువగా రావడంతో.. అందుకు తగ్గట్టుగా హీరోయిన్లు కూడా వున్నందంతా చూపించేసుకుంటారు. పొట్టి పొట్టి డ్రెస్సులు, బికినీలు, లిప్ లాక్ లు, బెడ్ రూమ్ వంటి సీన్లలో మొహమాటం లేకుండా బరితెగించిమరీ నటిస్తున్నారు. అగ్రతారల నుంచి చిన్నతారల వరకు ప్రతిఒక్కరూ ఈ ఫార్ములాను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే! ఒకవేళ ఇలా చేయకపోతే.. వారికి ఆఫర్లు రావడం కాదుకదా.. మొత్తంగానే కరువైపోతారు.

అగ్రతారల విషయం ఏమోకానీ.. చిన్నతారలు అయితే ఎక్స్ పోజింగ్ విషయంలో ఎప్పటికీ ముందుంటారు. ఒకవేళ సినిమాల్లో ఆఫర్లు రాకపోతే.. పిచ్చపిచ్చ ఫోటోషూట్ లకు హాట్ హాట్ గా పోజులిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోతారు. ఇప్పుడు వారి కోవలోకే ముంబై అమ్మడు సంజనా సింగ్ కూడా చేరిపోయిందనే చెప్పుకోవాలి. ‘‘రేణిగుంట’’ అనే సినిమా ద్వారా తమిళంలో ఎంట్రీ ఇచ్చుకున్న ఈ అమ్మడు.. ఆ చిత్రంతోనే తన హాట్ అందాలను ప్రదర్శించి తమిళ తంబీలను పిచ్చెక్కిచ్చింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వెంటపడి మరీ వచ్చాయి. ఒకే సంవత్సరంలో ఈ అమ్మడు 9 తమిళ సినిమాల్లో ఆఫర్ వచ్చేసిందట.. ఎంత ఫాలోయింగ్ ని సంపాదించుకుందో ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు దాదాపు 6 సినిమాల షూటింగ్ లతో ఫుల్లు బిజీగా వుంది.

అయినప్పటికీ ఈ అమ్మడు తన అందాలను సరికొత్త కోణంలో హాట్ గా పోజులిస్తూ ఫోటోషూట్ లు దిగుతోంది. తన ఎద అందాలతోపాటు తొడలను కూడా చూపిస్తూ.. కుర్రకారులను పిచ్చెక్కించి పడేస్తోంది. ఇలా ఒకటారెండా.. దాదాపు 10 ఫోటోలలో రకరకాలుగా హాట్ గా తన అందాలను పరిచేసింది ఈ సోయగాల సుందరి! చేతినిండా సినిమాలు వున్నాకూడా ఇలా హాట్ గా ఫోటోషూట్ లు ఎందుకిచ్చి వుంటుందని అనుకుంటున్నారా..? ‘‘నేటితరంలో చేతిలో ఎన్ని సినిమాలు వుండేది ముఖ్యం కాదు.. స్టార్ డమ్ వచ్చిందా లేదా..!’’ అనే పోకిరి తరహాలో డైలాగులు కొట్టడం మొదలుపెట్టేస్తున్నారు. తమిళంతోపాటు ఇతర భాషల్లోనూ సినిమా ఆఫర్లు పొందడానికే ఇదంతా! అన్నిరంగాల్లోనూ సినిమా ఆఫర్లు పొందడానికి, అక్కడున్న దర్శకనిర్మాతలకు వల వేయడానికే చిన్న హీరోయిన్లు ఇటువంటి ఫోటోషూట్ లకు ఎగబడుతుంటారు. మరి ఈ అమ్మడి లక్ ఓపెన్ అవుతుందో..? లేదో..? వేచి చూడాల్సిందే!

మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjana singh  kollywood actress  tollywood industry  telugu actress  

Other Articles