Girls not safe on up state roads ofter 6pm says goa cm manohar parrikar

goa cm comment on up state girls, manoha parrikar comments on up girls, up girls not safe, cm manohar parrikar controversial comments, uttarpradesh girls not safe, up leaders vs goa cm, up leaders fire on goa cm, up states rapes, uttar pradesh cm vs goa cm, one more rape news in up, women not safe in up, goa cm press meet, 6pm says girls not safe, up government danter, uttar pradesh latest news, uttar pradesh political news, cm akhilesh fire on goa cm, manohar parrikar vs akhilesh, up governor controvercy comments on rapes,

girls not safe on up state roads ofter 6pm says goa cm Manohar Parrikar: Goa Chief Minister Manohar Parrikar on Thursday said girls would “disappear” if they walk on the roads in Uttar Pradesh in the evening and invoked legendary Bhagat Singh to justify foreign study trips by his cabinet colleagues.

six దాటితే అక్కడ అమ్మాయిల పై xes ? సిఎం (girls not safe on up state)

Posted: 07/25/2014 05:45 PM IST
Girls not safe on up state roads ofter 6pm says goa cm manohar parrikar

తెలుగు సినిమాలో ఒక డైలాగ్ గుర్తుకు వస్తుంది... ‘‘ బాస్ కు సిక్స్ దాటితో....!! xes ’’అనే ఒక కామెడీ నటుడు సదరు హీరోయిన్ అంటాడు. ఇప్పుడు అదేవిధంగా.. గోవా ముఖ్యమంత్రి .. సిక్స్ దాటిన తరువాత అమ్మయిలు బయట తిరిగితే ( xes) మాయం అవుతారు. అంటే వారికి పూర్తిగా రక్షణ ఉండదనే ఉద్దేశంలో ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలు చూసి ఆయన పై విధంగా మాట్లాడటం జరిగింది. అంటే గోవా రాష్ట్రంలో అమ్మాయిలు అర్థరాత్రి దాటిన తరువాత అయిన ఎలాంటి భయం లేకండా తిరగచ్చు. కానీ ఉత్తరప్రదేశ్ లో అలా కాదు.. సిక్స్ దాటితే.. అమ్మాయిలకు రక్షణ ఉండదని ఆయన కామెంట్ చేయటం జరిగింది. దీంతో గోవా సీఎం మనోహర్ పరిక్కర్ చేసిన వ్యాఖ్యలపై పెనుదూమారం రేగింది.

girls-not-safe-on-up-state-roads-goa-cm

అది కూడా అక్కడో ఇక్కడో కాదు.. ఏకంగా అసెంబ్లీలోనే! గోవాలో శాంతిభద్రతల పరిస్థితిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో దానికి సమాధానమిస్తూ ఆయనిలా అన్నారు. పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న కొన్ని రాష్ట్రాలు గోవా పేరును చెడగొట్టి, తద్వారా పర్యాటకులను తమ రాష్ట్రానికి ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఓ పెద్ద న్యూస్ ఛానల్ కూడా గోవా పేరును చెడగొట్టడానికి స్వార్థంతో పనిచేస్తోందని మనోహర్ పరిక్కర్ ఆరోపించారు.

గోవా సీఎం చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయినా ఉత్తరప్రదేశ్ నాయకులే.. రేప్ లను ఆపటం ..ఆ దేవుడి వల్ల కూడా కాదని చెప్పిన విషయం తెలిసిందే. అంటే ఉత్తరప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదని ..వారే స్వయంగా చెప్పటంతో. ఇతర నేతలు ఇలాంటివ్యాఖ్యలు చేయటం జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles