Jobs in engineers india ltd

Jobs in Engineers India Ltd, Govt Jobs, Job opportunities

Jobs in Engineers India Ltd, Govt jobs

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ EIL లో ఖాళీలు

Posted: 07/25/2014 06:29 PM IST
Jobs in engineers india ltd

Engineers India Ltd (EIL)
Engineers India Bhavan, Bhikaiji Cama Place, New Delhi-110066

ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ, కాంట్రాక్టర్ ఈ క్రింది పోస్ట్ లలో భర్తీ చెయ్యటానికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది.

1.ఆఫీసర్

జీతం – రూ.24900-50500

2. సీనియర్ ఆఫీసర్, సీనియర్ ఇంజినీర్

జీతం – రూ.29100-54500

3. డెప్యూటి మేనేజర్

జీతం – 32900-58000

4. మేనేజర్

జీతం-36600-6200

పై పోస్ట్ లు ఉన్నవి ఈ ప్రాంతంలో-

1. ఆఫ్ షోర్ పైప్ లైన్స్ (ఇంజినీరింగ్) – 2 పోస్ట్ లు

2. కన్ స్ట్రక్షన్ (సేఫ్టీ) – 2 పోస్ట్ లు

3. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ – 2 పోస్ట్ లు

4. హ్యూమన్ రిసోర్సెస్ – 2 పోస్ట్ లు

5. లీగల్ – 2 పోస్ట్ లు

అప్లై చెయ్యవలసిన విధానం – ఆన్ లైన్ లో EIL వెబ్ సైట్ http://recruitment.eil.co.in లో apply on line link లో

23-07-2014 0000 hrs నుంచి 25-08-2014 2400 hrs వరకు

మరిన్ని వివరాలకు EIL అధికారిక వెబ్ సైట్ http://recruitment.eil.co.inకి వెళ్ళండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles