China shuts down 1222 porn websites

China shuts down 1222 porn websites, 1222 porn websites,

China shuts down 1222 porn websites

1222 సైట్లును మూసేశారు

Posted: 06/21/2014 02:38 PM IST
China shuts down 1222 porn websites

ఇప్పుడు ప్రపంచం మొత్తం వెబ్ సైట్ల మీద ఆధారపడింది. ఏ విషయం తెలుసుకోవాలన్న సైట్లనే నమ్ముకుంటున్నారు. చివరకు న్యూస్ అయిన సరే.. వెబ్ సైట్లే ఆధారం. అయితే చైనా దేశం మాత్రం ఏకకంగా 1222 సైట్ల పై వేటు వేసింది. క్లీనింగ్ ద వెబ్ 2014' ప్రచారంలో భాగంగా బూతు తరహా సమాచారం ఉన్న దాదాపు 2,200 టెక్స్ట్ట్ ఆర్టికల్స్ ను కూడా చైనా ప్రభుత్వం డిలిట్ చేసింది.

వీటిలో కొన్ని వైద్య చికిత్సకు, ఆరోగ్యానికి సంబంధించిన సైట్లు కూడా ఉన్నాయి. పోర్న్ సైట్లను నిషేధించాలని చైనా నిర్ణయించింది. అందులో భాగంగా 1222 పోర్న్ సైట్లను మూసేస్తున్నట్టు చైనా ప్రభుత్వ ఇంటర్ నెట్ సమాచార కార్యాలయం తెలిపింది. '

అయితే, ఆయా సైట్లలోని బొమ్మలు బూతు తరహాలో ఉండటం, విదేశాల్లోని బూతు సైట్లతో వీటికి లింకులు ఉండటంతో వాటిని కూడా నిషేధించారు. ఏప్రిల్లో ప్రారంభమైన 'క్లీనింగ్ ద వెబ్ 2014' ప్రక్రియ నవంబర్ వరకు కొనసాగుతుందని చైనా ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles