Lose your weight in gold free

lose your weight in gold free, your weight in gold, lose your weight in gold initiative, reduce weight and win gold in dubai, extra weight in gold, lose weight to win gold, lose weight and get paid in gold, free weight loss, breaking news, ap politics, political news, andhra news

Lose your weight in gold free

మీరు బరువు తగ్గితే.. బంగారం ఫ్రీ

Posted: 07/18/2013 03:26 PM IST
Lose your weight in gold free

ప్రపంచ దేశలల్లో ఉన్న ప్రజలు అధిక శాతం ఒకే సమస్య తో బాధపడుతున్నారు. స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి స్థూలకాయం ఉన్నవారికి బంపర్ ఆఫర్ తగిలింది. వారు బరువు తగ్గితే .. బంగారం బహుమతిగా ఇవ్వాటానికి కొన్ని దేశాలు సిద్దమైనట్లు సమాచారం. ముందుకుగా దుబాయి మునిసిపాలిటీ తన పౌరులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. చాలా మంది పౌరులు స్థూలకాయంతో బాధపడుతుండటంతో, బరువు తగ్గేలా వారిని ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం జూలై 19 నుంచి ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది. ఇందులో పాల్గొనే వారు ఈ వ్యవధిలోగా కనీసం రెండు కిలోల బరువు తగ్గాల్సి ఉంటుంది. కోల్పోయిన బరువులో ప్రతి కిలోకు గ్రాము బంగారం చొప్పున లభించడంతో పాటు, తొలి ముగ్గురు విజేతలకు 20 వేల దిర్హామ్‌ల (రూ.3.24 లక్షలు) విలువ చేసే బంగారు నాణేన్ని గెలుచుకునే అవకాశం కూడా లభిస్తుంది. తొలి ముగ్గురు విజేతల్లో ఒకరిని లక్కీ డ్రాద్వారా ఎంపికచేసి, వారికి బంగారు నాణేన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. స్థూలకాయంతో బాధపడుతున్న వారు బరువు తగ్గేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు దుబాయి మునిసిపాలిటీ డెరైక్టర్ జనరల్ నసీర్ లూతా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles