Telugu events minister kondru murali asthma awareness walk in necklace road

minister kondru murali, kondru murali asthma awareness walk, kondru murali,tanikella bharani flags-off awareness walk, world asthma day, actor tanikella bharani flagged-off this walk, swasa foundations

minister kondru murali asthma awareness walk in necklace road

మంత్రి కొండ్రు మురళి ఆస్తమావాక్?

Posted: 05/07/2013 11:07 AM IST
Telugu events minister kondru murali asthma awareness walk in necklace road

రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కుమార్ రెడ్డికి అండగా ఉంటూ ప్రతి పక్షాల పై విరుచుకు పడి మంత్రి కొండ్రు మురళీ మోహన్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఆస్తమావాక్ ను ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు మనం 5కే రన్, 10 కే రన్, పింక్ రుబ్బన్ రన్, అనే వాటిని గురించి విన్నాం. అయితే ఈసారి మంత్రి కొండ్రు మురళీ మోహన్ కొత్తగా ఆస్తమా వాక్ అని ప్రారంభించారు. ప్రపంచ ఆస్తమా దినాన్ని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్ లో శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్వాస ఫౌండేషన్ రూపొందించిన ‘ఫ్రీడమ్ టు బ్రీత్ ’ అనే పుస్తకాన్ని మంత్రి కొండ్రు మురళి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సినీనటుడు తనికెళ్లభరణి, పౌండేషన్ ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పాల్గొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles