Sivaratri performed at srisailam in traditional manner

shivaratri, srisailam, brahmotsavam, tirumala tirupati devasthanam

sivaratri performed at srisailam in traditional manner

sivaratri.png

Posted: 03/11/2013 09:57 AM IST
Sivaratri performed at srisailam in traditional manner

brahmotsavam

నిన్న రాత్రి శివరాత్రి సందర్భంగా తండోపతండాలుగా విచ్చేసిన భక్తజనసందోహాన్ని పరవశింపజేస్తూ శ్రీశైలం భ్రమరాంబా మల్లిఖార్జునుల వివాహం అత్యం వైభవంగా జరిగింది.   శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో నిన్న 8 వరోజు.  నందివాహనా రూఢుడైన ఆదిదంపతులను తిలకించి భక్తులు అత్యంత పారవశ్యం చెందారు.  

శివరాత్రి పర్వదినం రాత్రి లింగోద్భవ సమయంలో ఆలయంలో మూల లింగానికి ప్రత్యేక అర్చనలలో భాగంగా మహా రుద్రాభిషేకం జరిగింది.

sivaratri-photo1

ఆనవాయితీ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మల్లిఖార్జున స్వామివారికి పట్టు వస్త్రాలను తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ వి సుబ్రహ్మణ్యం సమర్పించారు.  

sivaratri-photo2

డిజిపి దినేష్ రెడ్డి, మంత్రి శ్రతుచర్ల విజయరామరాజు స్వామివారి దర్శనం చేసుకున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Inquiry on prime suspect ram singh suicide
Prime accused in delhi gang rape case committed suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles