Pm reaches hyderabad to visit blast sites

blast in hyderabad, bomb blast, bomb blast in hyderabad, dilsukhnagar, hyderabad, hyderabad blast, hyderabad bomb blast, hyderabad bomb blast 2013,prime minister manmohan singh,pm visits blasts sites,new delhi,manmohan singh,lashkar-e-taiba,indian soil,hyderabad,deadly blasts,andhra pradesh

pm reaches hyderabad, to visit blast sites

pm-reaches-yderabad.gif

Posted: 02/24/2013 02:26 PM IST
Pm reaches hyderabad to visit blast sites

Hyderabad bomb blasts: Prime Minister arrives, to meet the injured

దిల్ సుఖ్ నరగ్  పేలుళ్ల ఘటనలో మరణించిన కుటుంబాలకు  ప్రధాని  మన్మోహసింగ్  ప్రగాఢ సానుభూతిని  తెలియజేశారు.  దిల్ సుఖ్ నగర్ లో  పేలుళ్ల ప్రాంతాన్ని  పరిశీలించి, కొత్తపేట ఓమ్ని ఆస్పత్రిలో బాంబు పేలుళ్లలో గాయపడిన వారిని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ పరామర్శించారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ప్రధాని వెంట సీఎం, మంత్రులు, డీజీపీ ఉన్నారు.  క్షతగాత్రులు  త్వరగా కోలుకోవాలని  దేవున్ని  ప్రార్థిస్తున్నట్లు  తెలిపారు.  శాంతి, సహనంగా ఉండాలని హైదరాబాద్  ప్రజలకు ఆయన విజ్నప్తి  చేస్తున్నట్లు  చెప్పారు.  క్షతగాత్రులు  ఆధైర్య పడొద్దని, ప్రభుత్వం  అండగా  ఉంటుందని  బోరోసా ఇచ్చారు.  గాయపడిన  వారికి  అన్ని  రకాల వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వం  అందిస్తుందని  వెల్లడించారు. అనంతరం విక్టోరియా గ్రౌండ్స్‌కు బయల్దేరి, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయల్దేరుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm manmohan singh convoy attacked on bjp leaders
Pm sonia gandhi to visit hyderabad today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles