Haryana ex cm chautala arrested

om prakash chautala,haryana ex cm, son Ajay Chautala, teacher recruitment scam, Former Haryana Chief Minister

Former Haryana Chief Minister Om Prakash Chautala, his son Ajay Chautala and 53 others were arrested for their involvement in teacher's recruitment scam on Wednesday, Jan 16

haryana ex cm chautala arrested.png

Posted: 01/16/2013 03:57 PM IST
Haryana ex cm chautala arrested

chautalaహర్యానా మాజీ ముఖ్యమంత్రి అయిన ప్రకాష్ సింగ్ చౌతాలాను పోలీసులు అరెస్టు చేశారు. 1999 – 2000 సంవత్సర కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3000 మంది ఉపాధ్యాయుల నియామకాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చౌతాల, ఆయన కుమారుడు అజయ్ చౌతాలతో పాటు మరో యాభై మూడు మందిని అరెస్టు చేశారు. 2008 జూన్ లో ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ చార్జీషీటు దాఖలు చేసింది. ఒక్కో అభ్యర్థి తమ ఎంపిక కోసం 3 - 4 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు అంతకు ముందు ఆరోపణలు వచ్చాయి. అంతకు ముందు సిబిఐ కోర్టు ఉపాధ్యాయ నియామకం కుంభకోణం కేసులో 2012 డిసెంబర్ 17వ తేదీన తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టి తమ ముందు జనవరి 16వ తేదీన హాజరు కావాలని నిందితులందరినీ ఆదేశించింది. కోర్డు చౌతాలను దోషిగా నిర్ధారిస్తూ ఈ శిక్ష విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danam demand separate hyderabad state
Police may again appeal akbar remand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles