Akbaruddin owaisi sent to 5 day police custody

mla akbaruddin owaisi,hate speech, akbaruddin owaisi, hyderabad, mim, all india majlis-e-ittehadul muslimeen, andhra pradesh

Akbaruddin Owaisi sent to 5-day police custody

Akbaruddin Owaisi.gif

Posted: 01/11/2013 07:05 PM IST
Akbaruddin owaisi sent to 5 day police custody

 Akbaruddin Owaisi sent to 5-day police custody

మత విద్వేషవాఖ్యలు చేశాడన్న  కేసుల్లో  ఇరుక్కున్నఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను పోలీస్ కస్టడికి అప్పగిస్తూ నిర్మల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేసి అక్బరుద్దీన్ ఆదిలాబాద్ కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల 17 తేదిన నిర్మల్ కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  అంతేకాకుండా  అక్బరుద్దీన్ ఒవైసీ పై  కేసు నమోదు  చేసి ఫిబ్రవరి  11లోగా నివేదిక  ఇవ్వాలని  మంగళ్ హాట్  పోలీసులకు  నాంపల్లి న్యాయస్థానం  ఆదేశాలు  జారీ చేసింది.  అక్బర్ పై కార్పోరేటర్ రాజా సింగ్  ఫిర్యాదు  మేరకు న్యాయస్థానం  ఈ ఆదేశాలు  వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aunty raped by nephew in kurnool
Tension prevails in hyderabad old city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles