Tension prevails in hyderabad old city

tension in hyderabad old city, mecca masjid, tension prevails in hyderabad old city, friday prayers, akbaruddin owaisi, majlis-e-ittehadul muslimeen, mim leader akbaruddin owaisi, violent protests against

Tension prevails in Hyderabad Old City

Old City.gif

Posted: 01/11/2013 04:47 PM IST
Tension prevails in hyderabad old city

Tension prevails in Hyderabad Old City

హైదరాబాద్‌ పాతబస్తీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. మక్కా మసీదులో ప్రార్థనల తర్వాత... చార్మినార్‌ వైపు దూసుకొచ్చేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రాళ్లు రువ్వడంతో పోలీసులు కొద్దిసేపు సంయమనం పాటించారు. రాళ్ల దాడిని చిత్రీకరిస్తున్న మీడియాపైన కూడా ప్రతాపం చూపించారు.దాడి తీవ్రత పెరగడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో మరింత రెచ్చిపోయిన అల్లరిమూకలు రాళ్ల వర్షం కురిపించాయి. ఓ పోలీసు వాహనం ధ్వంసమైంది. అటు మీడియా ప్రతినిధులు పలువురికి గాయాలయ్యాయి. ..ఇక చేసేది లేక పోలీసులు వారిని కట్టడి చేసేందుకు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. అల్లరి మూకలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. వదంతులు నమ్మొద్దని, సంయమనం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akbaruddin owaisi sent to 5 day police custody
Delhi polices advice to girls go straight home from school  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles