Rajkeswur purryag turns emotional

Rajkeswur Purryag turns emotional,rajkeswur kailash purryag, rajkeswur purryag ancestral house, rajkeswur purryag bihar visit, rajkeswur purryag biography, rajkeswur purryag gaya home,rajkeswur purryag mauritius president, rajkeswur purryag president, rajkeswur purryag wife, rajkeswur purryag wiki,bihar

Rajkeswur Purryag turns emotional

Rajkeswur Purryag.gif

Posted: 01/07/2013 03:52 PM IST
Rajkeswur purryag turns emotional

Rajkeswur Purryag turns emotional

 బీహార్‌లో తన పూర్వీకులు పుట్టిన ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో కంటతడి పెట్టారు. పాతికేళ్ల క్రితమే ఆయన తన పూర్వీకుల సొంత ఊరును తెలుసుకునేందుకు పాట్నాలో మూడు రోజుల పాటు ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నం సఫలమవలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సాయం వల్లే తమ స్వగ్రామమైన వాజిద్‌పూర్‌ను సందర్శించగలిగానని ఆయనకు పుర్యాగ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలను హృదయపూర్వకంగా పలకరించారు. తన బంధువులతో మాట్లాడారు. కాగా, పుర్యాగ్ పూర్వీకులను మారిషస్‌లోని చెరకు తోటలలో పనిచేసేందుకు బ్రిటీషువారు ఆ దేశానికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp asaduddin owaisi meeting on mim party leaders
Two year old girl four minors girls raped in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles