Mp asaduddin owaisi meeting on mim party leaders

mp asaduddin owaisi, mim party, mp asaduddin owaisi meeting on mim party leaders, mim leader-mp asaduddin owaisi, mla akbaruddin owaisi, akbaruddhin controversial comments parties angry, nirmla police, advocates, nirmal police stations

mp asaduddin owaisi meeting on mim party leaders

mp asaduddin owaisi.gif

Posted: 01/07/2013 04:00 PM IST
Mp asaduddin owaisi meeting on mim party leaders

mp asaduddin owaisi meeting on mim party leaders

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల ఎదుట లొంగిపోయే వ్యవహారం ఇంకా ఏమీ తేలలేదు. ఆయన తరపున నిర్మల్ పోలీస్ స్టేషన్‑కు వెళ్లిన హైకోర్టు న్యాయవాదులు మహ్మద్ ఇస్మాయిల్, రసూల్ ఖాన్‑లు ఇక నోట్ సమర్పించారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన రాలేకపోయారని అందులో తెలిపారు. రేపు నిజామాబాద్ పోలీస్ స్టేషన్‑కు హాజరవుతారని తెలిపారు. ఎల్లుండి నిర్మల్ పోలీస్ స్టేషన్‑కు హాజరవుతారని న్యాయవాదులు పోలీసులకు చెప్పారు. అయితే నిర్మల్ పోలీసులు అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో అక్బరుద్దీన్‑పై నాన్‑బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే  అక్బరుద్దీన్ ని ఎన్నుకున్న ప్రజలే రక్షించుకుంటారని  కాంగ్రెస్, భాజపా కుట్రలో భాగమే  అక్బరుద్ధీన్ పై కేసులని ఎంపీ  అసదుద్దీన్  ఒవైసీ అన్నారు.  ఎంఐఎం ముఖ్య నాయకులు దారుసలాంలో సమావేశమయ్యారు. తాము ఏ కులం, మతానికి వ్యతిరేకం  కాదని, బీసీలు, దళితులకు రాజ్యాధికారం రాకపోతే  మనుగడ కష్టమని  ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Psycho attacked five year old girl and kept in fridge
Rajkeswur purryag turns emotional  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles