Owners cut hand after worker asked for salary

Labourer's hand chopped off for demanding pending salary,Owners cut hand after worker asked for salary, Uday Yadav Ram Singh Yadav Mical Raj,labourer's hand chopped, Ranchi news, worker's hand chopped

Labourer's hand chopped off for demanding pending salary

Labourer.gif

Posted: 09/12/2012 09:27 AM IST
Owners cut hand after worker asked for salary

Labourer's hand chopped off for demanding pending salary

అతను చేసేదే అక్రమ మద్యం వ్యాపారం.. పైగా పనిచేసిన వారికి సమయానికి కూలి డబ్బులూ సరిగా ఇవ్వడు.. అదేమని అడిగితే ఆగ్రహంతో.. ఏకంగా చెయ్యి నరికేశాడు. జార్ఖండ్‌లోని గార్వా జిల్లాలో జరిగిన దారుణమిది. సుఖ్నాడి గ్రామంలో లాల్ మణి అనే వ్యక్తి అక్రమ మద్యం వ్యాపారం చేస్తుంటాడు. అతడి దగ్గర అలియర్ రజ్వార్ పనిచేస్తాడు. మణి రజ్వార్‌కు సమయానికి జీతం ఇవ్వలేదు. దీనిపై రజ్వార్ మణిని నిలదీశాడు. తన జీతం డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన మణి.. రజ్వార్ ఎడమ చేతిని కత్తితో నరికేశాడు. అంతేగాకుండా.. అతడిని తీసుకెళ్లి దగ్గరలోని రైల్వేట్రాక్‌పై వదిలేశాడు. అయితే.. కొందరు గ్రామస్థులు రజ్వార్‌ను చూసి, వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Labourer's hand chopped off for demanding pending salary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Boys stripped for bunking class in karnataka
Honey bees attacks 3 flights in kol airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles