Chinese man swallows a diamond worth rs18 million

Chinese man swallows a diamond worth Rs1.8 million?,Tourist swallows diamond after stealing it at expo,

Chinese man swallows a diamond worth Rs1.8 million?

diamond.gif

Posted: 09/06/2012 01:16 PM IST
Chinese man swallows a diamond worth rs18 million

Chinese man swallows a diamond worth Rs1.8 million?

 అతడో నాజూకు దొంగ. ఇళ్లలోనో, బ్యాంకులోనే దూరి దొంగతనం చేయడం రిస్క్ అనుకున్నాడేమో! శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న అతిపెద్ద వజ్రాల ప్రదర్శన వైపు అయస్కాంతంలా అతడి చూపులు వెళ్లిపోయాయి. క్షణం ఆలస్యం చేయకుండా చైనా నుంచి కొలొంబోకు ప్రయాణం కట్టాడు చౌవాన్(32). డైమండ్ ఎగ్జిబిషన్‌లోకి దూరేసి.. దర్జాగా ఓ షాపు దగ్గరికెళ్లాడు. ఓ వజ్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు."బాగుందోయ్ ఎంతేం టి దీని ధర'' అంటూనే చటుక్కున నోట్లో వేసుకుని మింగేశాడు. వీడెవడో మాంచి కేటుగాడులా ఉన్నాడే! అని భయపడిన షాపు యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. వారొచ్చి చౌవాన్‌ను తిన్నగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్లరు విరేచనం మందు ఇవ్వగా.. చౌవాన్ కడుపులోంచి డైమండ్ పరుగులు పెడుతూ బయటకు వచ్చేసింది. డైమండ్ షాపుకు.. చౌవాన్ జైలుకు వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Romance film cell phone rent in tamilnadu
Fireworks factories in sivakasi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles