Balakrishna fans dharna in movie theaters

balakrishna fans dharna in movie theaters,Balakrishna Srimannarayana, Balakrishna Srimannarayana, Parvathi ... Srimannarayana release date,Srimannarayana movie, Balakrishna fans, Kukat Palli, Arjun theatre, protest for replacing Shiridi Sai movie, producer Ramesh Puppala, Director Ravi Srimannarayana review, Srimannarayana

balakrishna fans dharna in movie theaters

balakrishna00.gif

Posted: 09/06/2012 11:25 AM IST
Balakrishna fans dharna in movie theaters

srimannarayana

ఈ రోజు బాలయ్య నటించిన  శ్రీమన్నారాయణ సినిమా విడుదల జరిగింది.  అయితే .. బాలయ్య అభిమానులు  పెద్ద సంఖ్యలో  సినిమా ధియేటర్ల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అన్ని సినిమా సెంటర్లలో  శ్రీమన్నారయణ మార్నింగ్ షో పడింది. కానీ కూకట్ పల్లిలోని  ఓ ధియేటర్ లో  మాత్రం శ్రీమన్నారాయణ  సినిమా మార్నింగ్ షో వేయలేదట.  ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు  పెద్ద ఎత్తున  ఆందోళన చేపట్టారు.  శ్రీమన్నారాయణ  చిత్రాన్ని  తీసివేసి  మరో చిత్రాన్ని  వేయడంతో   చిత్ర యూనిట్  సహా అభిమానులు ధర్నా చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా ఇది బాలయ్యకు పెద్ద అవమానంగా ఆయన అభిమానులు అంటున్నారు. 

balakrishna  fans dharna in movie theatersbalakrishna


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fireworks factories in sivakasi
Movie film fights in guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles