Sorry teacher movie releas postpone

Sorry Teacher movie, releas postpone, high court direction, obscene scenes, Malleswari teacher, petition, censor board, judge Subhashan Reddy

Sorry Teacher movie, releas postpone, high court direction, obscene scenes, Malleswari teacher, petition, censor board, judge Subhashan Reddy

Sorry Teacher movie releas postpone.png

Posted: 09/03/2012 09:22 PM IST
Sorry teacher movie releas postpone

High-court

టాలీవుడ్ లో నిర్మితం అయిన విడుదలకు సిద్దంగా ఉన్న ‘సారీ టీచర్ ’ అనే సినిమా పై కోర్టులో ఉపాద్యాయ సంఘాలు హైకోర్టులో పిటీషన్ విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఉపాద్యాయులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ధాఖలు అయిన పిటీషన్ పై విచారణ చేసిన కోర్టు ‘ఈ చిత్రం పై విచారణ పూర్తి అయ్యేంత’ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయరాదని స్టే ఇచ్చింది. ఈ సినిమా దర్శక నిర్మాతలు ఏ క్షణాన సినిమాని మొదలు పెట్టారో కానీ దీనికి ఆది నుండి అన్ని అవాంతరాలే ఏర్పడుతున్నాయి. మరి ఈ చిత్రం విడుదల ఎప్పుడవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi jilted lover goes on a spree killed
Can nda deliver telangana with in 6 months  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles