Kavitha meet chandrababu naidu

kavitha meet chandrababu naidu,kavitha, meet, chandrababu naidu, Hyderabad, Assembly, Ambedhkar statute, KCR, Daughter, Telangana Jagruthi Chief, K.Kavitha

kavitha meet chandrababu naidu

kavitha.gif

Posted: 08/29/2012 03:28 PM IST
Kavitha meet chandrababu naidu

kavitha meet chandrababu naidu

తెలంగాణ రాష్ట్ర సమితి కేసిఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును కలిశారు. కవిత రాజకీయంగా బాగా క్రియాశీలం అవుతున్నట్లు కనిపిస్తున్నారు.సొంతంగా ఆమె ఎదగడానికి చేస్తున్న ప్రయత్నం ఆసక్తికరంగా ఉంది. బతకమ్మ ఉత్సవాల పేరుతో తెలంగాణలో పాపులర్ అయిన కవిత ఇప్పుడు అంబేద్కర్ విగ్రహ స్థాపన పేరుతో యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆమె భేటీ అయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సహకారం ఇవ్వాలని కవిత వినతిపత్రం అందజేశారు.దీనిపై స్పందించిన బాబు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు తమకు ఎలాంటి అభ్యతరం లేదని, విగ్రహ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బాబు హామీ ఇచ్చారు. మొత్తం మీద కవిత టిడిపి అదినేత చంద్రబాబును కలుసుకోవడం ఆసక్తికరమైన అంశమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kasabs death sentence upheld
Worlds oldest woman celebrates 116th birthday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles