Worlds oldest woman celebrates 116th birthday

Worlds Oldest Woman Celebrates 116th Birthday,Besse Cooper,Between,Georgia,Guinness Book of World Records,Mayor Polly Gasstrom,Monroe,Sidney Cooper,World's Oldest Woman,celebrity

World's Oldest Woman Celebrates 116th Birthday

Oldest Woman.gif

Posted: 08/29/2012 11:42 AM IST
Worlds oldest woman celebrates 116th birthday

World's Oldest Woman Celebrates 116th Birthday

ఇప్పటికింకా నా వయసు పదహారే అనే పాట పోకిరి సినిమాలో  రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.అయితే  ఇప్పుడే అదే బాటలో  ఇప్పటికింకా నా వయసు నూట పదహారే అంటు ఒక భామ పాట పాడుకుంటుంది. జార్జియాకు చెందిన  బెస్సేకూపర్  అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ అయిన ఈ బామ్మ ఆదివారం తన 116వ పుట్టిన రోజును ఇలా ఆనందంగా జరుపుకున్నారు. గిన్నిస్ రికార్డులకెక్కిన ఈ బామ్మ జార్జియా దేశంలోని మొన్రే పట్టణంలో తన సొంతింట్లో బర్త్‌డే కేక్ కట్ చేశారు. అయితే ఆమె జంక్ పుడ్ కి దూరంగా  ఉండటం వల్లే తాను ఇన్ని రోజులు బతికానని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavitha meet chandrababu naidu
Nannapaneni assembly for power drama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles