Missing train engine

Missing Train engine, 4 months, Rs.10 cr Train Engine,

Missing Train engine

Train.gif

Posted: 08/21/2012 03:41 PM IST
Missing train engine

 Missing Train engine

పేరు: లోకో నంబర్ 24039/డబ్ల్యుఎజి 5/ జెఎచ్‌ఎస్ ఎలక్ట్రిక్ లోకో ఇంజిన్ , పుట్టినిల్లు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ, మెట్టినిల్లు: సికింద్రాబాద్ డివిజన్ రాష్ట్రంలోని పలు రైల్వే సెక్షన్ల మధ్య చురుగ్గా తిరిగిన ఎలక్ట్రిక్ లోకో ఇంజిన్ గత నాలుగు నెలలుగా కనిపించుట లేదు. మరమ్మతుకు గురై షెడ్డుకు చేరిందా? సెక్షన్లు మార్చే సమయంలో రికార్డుల్లో నమోదు చేయలేదా? సైడింగ్‌లో ఎక్కడైనా నిలిపి ఉంచారా అనే వివరాలు తెలియవు. రూ.10 కోట్ల విలువైన ఈ రైలింజన్ ఆచూకీ తెలిస్తే కాజీపేట సీసీసీ కార్యాలయంలో తెలియజేయగలరు’- కాజీపేట జంక్షన్‌లోని చీఫ్ క్రూ కంట్రోల్ రైల్వే డ్రైవర్ల కార్యాలయంలో నోటీస్ బోర్డులో ఈ వివరాలు పెట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aicc secretary k b krishnamurthy comments on cm kiran
Rajahmundry mp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles