Kcr visits childhood friend for ramzan

KCR visits childhood friend for Ramzan

KCR visits childhood friend for Ramzan

KCR.gif

Posted: 08/21/2012 03:19 PM IST
Kcr visits childhood friend for ramzan

KCR visits childhood friend for Ramzan

టీఆర్ ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు  ఏ పని చేసిన ఒక సంచలనం కలిగించటం ఆయనకు  మొదట నుండి అలవాటు. కేసిఆర్ రంజాన్ పండుగ రోజు తన మిత్రుడుకు పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  చిన్ననాటి మిత్రుడైన  మహమ్మద్ జహంగీర్ కు కేసిఆర్ రంజాన్ పండుగ సందర్భంగా  వారి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా తన చిన్ననాటి మిత్రుడు కేసిఆర్ రావటంతో   మహమ్మద్  ఆనందంతో పొంగిపోయినట్లు తెలుస్తోంది.  ఆయన కుటుంబ సభ్యులందరు కేసిఆర్ కు మంచి అతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.  టీఆర్ ఎస్ పార్టీ అధినేత .. స్వయంగా  తన మిత్రుడు ఇంటికి వెళ్లటంతో .. ఆ ప్రాంతం ఒక్కసారిగా  సందడి వాతావరణం నెలకొందని  టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.  కేసిఆర్ హైదరాబాద్ నుండి మెదక్ జిల్లా ములుగు గ్రామంలోఉన్న తన  మిత్రుడైన మహమ్మద్ జహంగీర్ ఇంటికి వెళ్లటం పెద్ద విశేషంగా  టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajahmundry mp
Rajiv gandhi international airport shamshabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles