After reading book i thought of divorce pooja bedi

After Reading Book, I Thought of Divorce: Pooja Bedi,Sky,Richard Branson,Pooja Bedi,Farhan Ebrahim Furniturewalla

After Reading Book, I Thought of Divorce: Pooja Bedi

Divorce.gif

Posted: 08/20/2012 08:07 PM IST
After reading book i thought of divorce pooja bedi

After Reading Book, I Thought of Divorce: Pooja Bedi

 పుస్తకం చదవడం వల్ల మంచి అనుభూతి కలిగిందని కొందరు అంటుంటారు. ఓ పుస్తకం చదివిన తర్వాతనే తన భర్తకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని అన్నారు. విడాకులు తీసుకోవడం జీవితంలో మంచి అనుభూతిని మిగిల్చిందని బాలీవుడ్ తార పూజా బేడి అన్నారు.డాక్టర్ స్పెన్సర్ జాన్సన్ రచించిన ' హూ మూవ్డ్ మై చీస్' అనే పుస్తకం చదివిన తర్వాతనే భర్త ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలాకు విడాకులు ఇచ్చానని ఆమె అన్నారు. తన సమస్యలకు కారణం తానే అని తెసుకున్నానని.. పుస్తకం చదివిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందన్నారు. తన మిత్రుడు, మోడల్ స్కై (ఆకాశ్ దీప్ సెహగల్) ఓ బుక్ స్టోర్ లో కనిపించి.. పూజా బేడి మీడియాతో మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  250 hate websites blocked
Ys vijayamma writes open letter to chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles