Ys vijayamma writes open letter to chandrababu

YS Vijayamma writes open letter to Chandrababu

YS Vijayamma writes open letter to Chandrababu

Chandrababu.gif

Posted: 08/20/2012 08:04 PM IST
Ys vijayamma writes open letter to chandrababu

 YS Vijayamma writes open letter to Chandrababu

వైఎస్ విజయమ్మ లేఖ చూసి తనకు ఆశ్చర్యం కలిగిందని తెదేపా అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు  అన్నారు.  గత చరిత్రను  మరిచి తనకు విజయమ్మ లేఖ రాశారని  విమర్శించారు.    తిరుపతిలో ఆయన మీడియాతో  మాట్లాడినట్లు తెలుస్తోంది.  తెదేపా ప్రకటించిన  బీసీ డిక్లరేషన్ తో వణుకు పుట్టే  విజయమ్మ  ప్రతిపాదన చేశారన్నారు. బీసీలకు  వైకాపా 150 సీట్లు , రూ. 15 వేల కోట్ల బడ్జెట్ ప్రకటిస్తే  స్వాగతిస్తామని ఆయన తెలిపారు.  చట్టసభల్లో  బీసీలకు  రిజర్వేషన్  కల్పించాలని డిమాండ్  చేశారు.  బీసీ సమస్యలపై పార్లమెంటును స్తంభింపజేస్తామని  పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  After reading book i thought of divorce pooja bedi
Tada rtc bus murders psycho srinivasa rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles