Laldarwaja bonalu festival

Laldarwaja bonalu festival.gif

Posted: 07/15/2012 11:31 AM IST
Laldarwaja bonalu festival

bonaluహైదరాబాద్ లో ఆషాడమాసంలో నిర్వహించే బోనాల పండుగ ఈ ఆదివారంతో ముగియనుంది. ఈ ఆదివారం పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు ఆయలంలో జరుగుతున్నాయి. ఈ బోనాలకు భక్తులు ఉదయం నుండే ఆలయానికి క్యూ కట్టారు. ఈ లాల్ దర్వాజ బోనాలతో పాటు నగరంలో 13 ప్రధాన దేవాలయాల్లో ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఆషాడం చివరి ఆదివారం కావడంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనాలు చెల్లించుకుంటున్నారు. లాల్ దర్వాజ ఆలయానికి ఉదయం నాలుగు గంటల నుండే భక్తులు క్యూ కట్టారు. చిరు జల్లులను సైతం లెక్కచేయకుండా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  14 people killed 18 injured as bus falls into gorge in jak
Mla bhikshapathi yadav in land grabbing scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles