Mla bhikshapathi yadav in land grabbing scam

The Andhra Pradesh Lok Ayuktha on Saturday ordered a detailed probe into the alleged land grabbing by Bhikshapathi Yadav, Congress party MLA from Seri Lingampally constituency in Hyderabad.

The Andhra Pradesh Lok Ayuktha on Saturday ordered a detailed probe into the alleged land grabbing by Bhikshapathi Yadav, Congress party MLA from Seri Lingampally constituency in Hyderabad.

MLA Bhikshapathi Yadav in land grabbing scam.gif

Posted: 07/14/2012 04:47 PM IST
Mla bhikshapathi yadav in land grabbing scam

Yadavమన రాజకీయ నాయకులు భూ దందాలకు పాల్పడుతుంటారనేది మనందరికి తెలిసిన విషయమే. ఈ భూదందాలు ఎక్కువగా మన హైదరాబాద్ నగరంలో చేస్తుంటారు. కేసు నమోదు అయినా చర్య తీసుకునే వారు ఉండరు. కానీ మొదటి సారిగా భూ కబ్జా కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ విచారణను ఎదుర్కొనబోతున్నాడు. ఇతడు శేర్‌లింగంపల్లిలోని నలగండ్ల చెరువులో రెండన్నర ఎకరాలు  కబ్జా చేశారని జనం కోసం సంస్థ ప్రతినిధి అయిన భాస్కర్ రెడ్డి లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాడు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన లోకాయుక్త రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని విచారణ చేపట్టవలసిందిగా ఆదేశించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఆ భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Laldarwaja bonalu festival
Minister saraiah son sriman absconding  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles