Bjp considering change of karnataka cm

BJP considering change of Karnataka CM?karnataka, bjp rulling state, sadananda gowda cm, sadannda gowda change, bjp high command focus, 28th party mlas meet, yeddyurappa group, yeddyu rappa meet

BJP considering change of Karnataka CM?

Karnataka1.gif

Posted: 06/27/2012 10:51 AM IST
Bjp considering change of karnataka cm

BJP considering change of Karnataka CM?

ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చాటానికి  సన్నాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి  రేసులో  నేను ఉన్ననంటూ  కే.ఎస్ ఈశ్వరప్ప  ప్రకటించారు.  అసలు ఈశ్వరప్ప ఎవరు అనుకుంటున్నారా?  భాజపా  కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  కె.ఎస్ ఈశ్వరప్ప .  ఆయన శివమెగ్గలో   తన పార్టీకి చెందిన అనేక మంది  మంత్రులు, శాసనసభ్యులు  తన నాయకత్వాన్ని  కోరుతున్నారు.  అయితే  ఏ నిర్ణయమైనా  ఢిల్లీ  పెద్దలదేనని  చెప్పారు.  ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గీయులు  ముఖ్యమంత్రి  సదానందగౌడను పదవి నుంచి తప్పించాలని  ఒత్తిడి  తెస్తున్న నేపథ్యంలో  సీఎంకు  అత్యంత సన్నిహితుడిగా  ఉన్న ఈశ్వరప్ప ఈ వ్యాఖ్యలు  చేయడం  గమనార్హం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  350sheeps dead
Principal secretary p gautam kumar resigon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles