Principal secretary p gautam kumar resigon

Principal secretary P Gautam Kumar.gif

Posted: 06/26/2012 09:08 PM IST
Principal secretary p gautam kumar resigon

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి గౌతమ్ కుమార్ తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. ఇతడి రాజీనామాకి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణం అని తెలుస్తుంది. మన రాష్ట్ర డి.జి.పి. నియాకం చెల్లదంటూ, తక్షణమే డి.జీ.పి.ని తప్పించాలని క్యాట్ ఈ మధ్య తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. దీని పై మనస్థాపం చెందిన గౌతం కుమార్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp considering change of karnataka cm
Pranab to meet ap legislative assembly congress members  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles