Fire mountain in california

fire mountain in california

fire mountain in california

california00.gif

Posted: 06/19/2012 06:36 PM IST
Fire mountain in california

firehouse

మనం ఇప్పటి వరకు నేలపై ఇళ్లు చూశాం, నేల అడుగున ఇల్లు చూశాం, ఇంక సముద్రం అడుగున కూడా ఇంటిని కట్టుకున్నావారిని చూశాం. కానీ ఎవరైన అగ్నిగోళం పై ఉన్న ఇంటిని చూశారా?  ఒక మహానుభావుడు ఏకంగా అగ్ని పర్వతం పైనే ఇల్లు కట్టేశాడు. ఇప్పుడు ఆ ఇంటిని అమ్మానికి పెట్టినట్లు తెలుస్తుంది. 7.5 లక్షల డాలర్లు ఇస్తే ఆ ఇంటిని సొంతం చేసేస్తానంటు ఆ ఇంటి యజమని  చెబుతున్నాడు.   కాకపోతే చల్లారిన అగ్ని పర్వతం పై నిర్మించాడు.  ఎవరైన ధైర్యం ఉంటే ఆ ఇంటిని  సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం రంగంలోకి దిగటమే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kasab every day one hour relief in arthur road jail
Cat sets aside appointment of dinesh reddy as andhra dgp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles