Cat sets aside appointment of dinesh reddy as andhra dgp

CAT sets aside appointment of Dinesh Reddy as Andhra DGP, Andhra DGP post, Dinesh Reddy appointment, Gautam Kumar

CAT sets aside appointment of Dinesh Reddy as Andhra DGP

CAT.gif

Posted: 06/19/2012 03:36 PM IST
Cat sets aside appointment of dinesh reddy as andhra dgp

CAT sets aside appointment of Dinesh Reddy as Andhra DGP

రాష్ట్ర డీజీపీగా దినేష్ రెడ్డి నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశాలు  జారీచేసింది.  డీజీపీ ఎంపిక ప్రక్రియను మళ్లీ చేపట్టాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్  ఆదేశించింది.   డీజీపి దినేష్‌రెడ్డి నియామకం చెల్లదంటూ క్యాట్ సంచలనాత్మక తీర్పును వెలువడించింది. సీనియారిటీ ప్రకారం డీజీపీ నియామకం జరగలేదని సీనియర్ ఐపీఎస్ గౌతమ్‌కుమార్ కొద్ది రోజుల క్రితం క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్ నియామకం చెల్లదంటూ తీర్పునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire mountain in california
Human populations weight estimated at 316 million tons  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles