Nimmagadda prasad custody

Nimmagadda Prasad custody.gif

Posted: 05/28/2012 09:39 PM IST
Nimmagadda prasad custody

Nimmagaddaజగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌కు నాంపల్లి సీబీఐ కోర్టు మరో రెండు రోజులపాటు సీబీఐ కస్టడీని పొడిగించింది. ఈనెల 14న అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను పదిరోజుల పాటు సీబీఐ కస్టడీ నిన్నటితో ముగిసింది. అయన్ను ఈరోజు కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు మరిన్ని వివరాలను రాబట్టేందుకు నాలుగు రోజుల అనుమతించాలని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మరో రెండు రోజులు కస్టడీ పొడిగిస్తూ అనుమతించింది. దీంతో మరో రెండు రోజులపాటు సీబీఐ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో విచారించనుంది. ఈరోజు సీబీఐ కస్టడీ ముగియడంతో బ్రహ్మానందరెడ్డిని ఈరోజు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan reddy is now prisoner 6093
Vijayamma reddy will campaign for by elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles