Jagan reddy is now prisoner 6093

The son of late Andhra Pradesh chief minister YS Rajasekhara Reddy, Jagan, as he is popularly known, was allotted prisoner number 6,093 after he was sent to judicial custody for 14 days by a Central Bureau of Investigation (CBI) court in the disproportionate assets case.

The son of late Andhra Pradesh chief minister YS Rajasekhara Reddy, Jagan, as he is popularly known, was allotted prisoner number 6,093 after he was sent to judicial custody for 14 days by a Central Bureau of Investigation (CBI) court in the disproportionate assets case.

Jagan Reddy is now prisoner 6093.gif

Posted: 05/28/2012 09:42 PM IST
Jagan reddy is now prisoner 6093

Jaganనిన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కడప ఎంపీ పార్లమెంట్ మెంబర్ గా ఉన్న ఉన్న జగన్ నేడు  చంచల్‌గూడ జైలులో 6093 నెంబర్ ఖైధీగా ఉన్నారు. జైలు అధికారులు ఆయనకు ఆ నెంబర్ ని కేటాయించారు. అంతేకాకుండా చంచల్‌గూడ జైలులో తొమ్మిది మంది వీఐపీ ఖైదీలు ఉన్నారు. జగన్ పదవ వ్యక్తిగా జైలులో ప్రవేశించారు. వీఐపీ ఖైది నెంబర్ 10 ఇచ్చారు.

ఇక తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని జగన్ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు వీఐపీ ఖైదీగా పరిగణిస్తూ ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో చంచల్‌గూడ జైలులో జగన్‌కు ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఉంటుంది. ఫ్యాన్ ఉన్న ప్రత్యేక గదిని కేటాయిస్తారు. నచ్చిన ఆహారాన్ని తీసుకునే ఏర్పాట్లు చేశారు. భోజనాన్ని ఇంటి నుంచి తెప్పించుకోవచ్చు. వీలులేని పక్షంలో ఒక ఖైదీని ఎంపిక చేసుకుని నచ్చిన వంటకాలు వండించుకుని తినవచ్చు. అలాగే సెన్సార్ చేసిన న్యూస్‌పేపర్‌ను చదువుకునే వీలుంటుంది.
ఇక ఈ రోజు నుండి జైలు జీవితం గడపబోతున్న జగన్ ఎలా ఉండబోతున్నాడని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎసీలు, బాత్ బబ్బులు ఉండవు కదా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi remand report unveils illegal deviation
Nimmagadda prasad custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles