Anam vivekananda reddy

anam vivekananda reddy, by election, Nellour Rural MlA Anam vivekanada reddy, Congress MP Tikkavarapu subbiramireddy, Nomination, Horse riding, vi

anam vivekananda reddy

anam.gif

Posted: 05/25/2012 06:40 PM IST
Anam vivekananda reddy

anam vivekananda reddy

మొన్న రిక్షావాల, నిన్న ఆటోవాల, నేడు   స్వారీ వాల,  అంటే  నెల్లూరు  రూరల్  ఎమ్మెల్యే  ఆనం  వివేకానందరెడ్డి  విచిత్ర మైన  వేషాలు వేసి.. ప్రజల మెప్పు పొందుతుంటాడు.  కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన  ఆనం  తన వెరైటీ  స్టైల్ అన్ని  ప్రజలకు చూపిస్తుంటడు.  నెల్లూరులో ఆనం  అంటే తెలియాని వారు ఎవరు ఉండారు.  ఇటీవల   ఆనం  మోటర్ బైక్ పై నెల్లూరు రోడ్లమీద  హల్ చేసి విషయం తెలిసిందే.   ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు  నెల్లూరు జిల్లా  ఉప ఎన్నికల ప్రచారంలో   కాంగ్రెస్ ఎంపిగా పోటీ చేస్తున్న  తిక్కవరపు  సుబ్బిరామిరెడ్డి  నామినేషన్   సమయంలో   ఎమ్మెల్యే  ఆనం  కొత్త గెటప్ లో రావటంతో  ప్రజలకు చాలా కొత్తగా ఉందని చెబుతున్నారు .. ఈ సారి ఏకంగా  ఆనం  గుఱ్ఱం మీద స్వారీ చేసుకుంటు  నామినేషన్  ర్యాలీలో  హల్ చల్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc is ready to give show cause notices
Men in blue cbi officers don new uniform  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles