Men in blue cbi officers don new uniform

Men in blue: CBI officers don new uniform, Men blue , Men blue CBI , Men blue CBI officers , Men , blue , CBI , officers , uniform Men blue , CBI officers Men blue CBI Men blue CBI officers Men, blue, CBI, officers, uniform

Men in blue: CBI officers don new uniform

CBI.gif

Posted: 05/25/2012 06:34 PM IST
Men in blue cbi officers don new uniform

Men in blue: CBI officers don new uniform

ఇప్పుడు  సిబిఐ అధికారులకు  యూనిఫాం రాబోతుందట. పోలీసు మాదిరే కాకుండా .. వీరికి  జాకెట్లు ,  టోపీలు  ఇస్తారట . ప్రస్తుతం ప్రతి రోజు  వార్తల్లోని  వ్యక్తులు  సిబీఐ  అధికారులు.  అరెస్టులు , విచారణలు, కోర్టు కేసులు ఎక్కడైనా  వారంతా సాదాసీదా డ్రస్సుల్లోనే కనిపిస్తారు. కానీ , ఇక నుంచి  వారికీ ఓ యూనిఫాం  అమల్లోకి  వచ్చేసింది.  ఇకపై వారు నేవీ బ్లూ జాకెట్లు, టోపీలు ధరిస్తారు.  వాటిపై  సిబిఐ అని తెల్లటి అక్షరాలతో  ముద్రించి  ఉంటుంది.  ఇప్పటికే అమల్లోకి  వచ్చిన ఈ డ్రెస్ కోడ్ త్వరలోనే  దేశవ్యాప్తంగా  సిబిఐ అధికారులు అందరికీ వర్తించునుంది.  సీబీఐ   అధికారులమని చెబుతూ కొందరు వసూళ్లకు ,  నేరాలకు పాల్పడుతున్నారని  సీబీఐ డైరెక్టర్ కు  ఫిర్యాదులు వెల్లువెత్తడంతో  డ్రెస్ కోడ్  ఏర్పటు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anam vivekananda reddy
Social networking a big contributor to divorce  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles