Actress angelina jolie buys brad pitt a helicopter

angelina jolie, brad pitt, brangelina, helicopter, jolie buys pitt a helicopter

Hollywood actor Angelina Jolie has bought her fiance Brad Pitt a helicopter and has apparently splashed 1 million pounds on the aircraft and flying lessons

Actress Angelina Jolie buys Brad Pitt a helicopter.gif

Posted: 05/16/2012 04:20 PM IST
Actress angelina jolie buys brad pitt a helicopter

Angelina-Jolieహాలీవుడ్ నటి, అందాల సుందరి ఏంజిలినా జోలి తన ప్రేమకు గుర్తుగా తన ప్రియుడు బ్రాడ్‌పిట్‌కి బహుకరించడం కోసం ఏకంగా ఓ హెలికాప్టర్‌నే కొనేసినట్లు సమాచారం. దీని విలువ పది లక్షల పౌండ్లని సమాచారం. ప్రాన్స్‌ లోని తమ నివాసంలో హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేసుకుందంట ఈ ప్రేమ జంట. తన మగడికి హెలికాప్టరే ఆశ్చర్యకరమైన బహుమానం అని అమ్మడు చెబుతుంది.

త్వరలో జరగనున్న ఈవెంట్స్ కోసం ఈ జంట హెలికాప్టర్‌ని ఉపయోగించనున్నారు. బ్రాడ్ పిట్‌కి ఇప్పటికే ప్రయివేట్ పైలెట్ లైసెన్స్ ఉన్నప్పటికీ.. అతను గాల్లో ఎగురేందుకు కొ్ని పాఠాలు తీసుకోవడం అవసరం అని జోలీ తెలిపింది. నేటి నుండి (మే 16వ తారీఖు నుండి మే 27)  వరకు జరగనున్న కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ హెలికాప్టర్ నే ఉపయోగిస్తారని జోలీ అధికార ప్రతినిధి తెలిపారు. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం ఈ వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీళ్ళది ఎంత గొప్ప ప్రేమో దీనిని బట్టి తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Praveen togadia demands jagan arrest
Nasa langley scifli team to take images of spacex c2 launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles