Nasa langley scifli team to take images of spacex c2 launch

ARO, NASA, Virginia,, PR Newswire, news, Sacramento, California, The Sacramento Bee

A team from NASA's Langley Research Center will have its eyes, cameras and telescopes trained on the skies for the launch of the first commercial spaceflight carrying cargo to the International Space Station.

NASA Langley SCIFLI Team To Take Images..gif

Posted: 05/16/2012 04:15 PM IST
Nasa langley scifli team to take images of spacex c2 launch

nasaఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం చంద్రుడు ఓ మృత గ్రహం. కానీ.. నాసా వారి 'లూనార్ రికన్నైజాన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్‌వో)' ఛాయాచిత్రాలద్వారా భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు భౌగోళికం గా సజీవమేననేందుకు ఆధారాలు దొరికాయని డిస్కవరీ న్యూస్ తెలిపింది. ఎల్ఆర్వో 2010లో తీసిన హైరిజల్యూషన్ చిత్రాల్లో లోబేట్ స్కార్ప్స్ (భూమి పొరల నుంచి పైపైకి ఎదిగి ఎత్తుగా కనిపించే నిర్మాణాలు) కనిపించాయి.

లోబేట్ స్కార్ప్స్ అంటే.. భూపటలాల్లో ఒత్తిడి, పీడనం వల్ల భూఖండాలు నిట్టనిలువుగా ఉపరితలానికి చొచ్చుకువచ్చేవన్న మాట. అపోలో 15, 16, 17 మిషన్ల సమయంలో చంద్రుడి అక్షరేఖ (ఈక్వేటర్)వద్ద మాత్రమే కనిపించిన ఇవి, ఇప్పుడు చందమామ అంతటా కనిపిస్తున్నాయి. కొన్ని.. పది మీటర్ల ఎత్తు (32 అడుగులు), చాలా కిలోమీటర్ల వెడల్పున ఉన్నాయని తేలింది. చంద్రగర్భం బాగా చల్లబడినప్పుడే ఇలాంటి పరిణామాలు ఏర్పడతాయి. నిజానికి.. భౌగోళికంగా సజీవంగా ఉన్న భూమి లాంటి గ్రహాల్లో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది. అలాంటిది మృత గ్రహంగా భావించే చంద్రుడిపై జరగడం ఆశ్చర్యకరమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress angelina jolie buys brad pitt a helicopter
Kali ma beer to be renamed after hindus protest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles