For sale town of buford in america

If you've always dreamed of owning your own town, you may be in luck. Buford, Wyoming is for sale..

If you've always dreamed of owning your own town, you may be in luck. Buford, Wyoming is for sale..

For sale Town of Buford in america.gif

Posted: 04/05/2012 08:34 PM IST
For sale town of buford in america

Town-of-Bufordమీరు కష్టపడి సొంతంగా ఇల్లు, పొలం కొనుక్కోవాలనుకుంటున్నారా ? లేక ఊరినే కొనుక్కోవాలనుకుంటున్నారా ? మీరు ఊరినే కొనుక్కోవాలనుకుంటే...? అది సాధ్యం కాదని మీరు దిగులు చెందకండి...? అయితే మీరు కేవలం 50 లక్షలు పట్టుకొని అమెరికాకు వెళ్ళండి... మీ కలను సాకారం చేసుకోండి. అక్కడ ఈ వారంలో 'బ్యూఫోర్డ్' అనే ఓ చిన్న పట్టణం వేలానికి రానుంది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి 18 వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సాధారణంగా అయితే, మన హైదరాబాద్ లాంటి పట్టణాల్లో 50 లక్షలకు ఒక ఇల్లు దొరకడం కూడా కష్టమే. మరి 'బ్యూఫోర్డ్' కొన్న వాళ్లకు మాత్రం.. పదెకరాలకు పైగా భూమి, ఒక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్, స్కూల్ భవనం, ఓ పెద్ద ఇల్లు, ఒక సెల్‌ఫోన్ టవర్, గ్యారేజీ వస్తాయి. అయితే, ఈ పట్టణంలో ఉండే వాళ్ల సంఖ్య మాత్రం వందకు లోపే. ఒకప్పుడు 'బ్యూఫోర్డ్' పట్టణంలో 2 వేల మందికి పైగా ఉండే వాళ్లట. కానీ, ఆ ఊళ్లో బస్సులను నిలపక పోవడంతో.. మెల్లమెల్లగా ఖాళీ చేసి వెళ్లిపోయారని దాని ప్రస్తుత యజమాని డాన్ సమన్స్ పేర్కొన్నారు. మరి మీరు ఎందుకు కాకూడదు... వెళ్ళి త్వరపడండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australia in west indies 2012 deonarine on probationary return
A worldwide vanilla shortage is making ice cream a luxury  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles