Ghulam nabi azad

Ghulam Nabi Azad.GIF

Posted: 03/28/2012 03:09 PM IST
Ghulam nabi azad

Ghulam-Nabi-Azadభారత సంతతి విద్యార్థులకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ షాక్ ఇచ్చారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు జారీచేసిన మెడికల్ ఎండీ డిగ్రీలకు మాత్రమే దేశంలో గుర్తింపు ఉందని, అలాగే విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీలకు దేశంలో గుర్తింపు లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో వెల్లడించారు. రష్యా, చైనా, బంగ్లాదేశ్‌లలో ఎంబీబీఎస్ కోర్సులను పూర్తిచేసుకున్న భారత విద్యార్థులు వెంటనే ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభించడం కుదరదని తేల్చిచెప్పారు. ముందుగా జాతీయ పరీక్షల నిర్వహణ బోర్డు(ఎన్‌బీఈ) చేపట్టే స్క్రీనింగ్ టెస్ట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.  వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆజాద్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi is suspecting that ias officer srilakshmi
Punjab cm probable candidate for vice president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles