Punjab cm probable candidate for vice president

punjab chief minister parkash singh badal,Topnews,Congress,Shiromani Akali Dal,Trinamool Congress,non-UPA

Punjab Chief Minister Parkash Singh Badal could be a probable candidate in the next Vice Presidental elections if the UPA wants to have its candidate of choice as the next President, a senior UPA leader feels.

Punjab CM probable candidate for Vice President.GIF

Posted: 03/28/2012 01:02 PM IST
Punjab cm probable candidate for vice president

Prakesh-singhత్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పోటీ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి రేసులో ప్రస్తుత ఉప రాష్ట్రపతి అన్సారీతో పాటు, కాంగ్రెస్ లో కీలకనేత, ఆర్థిక మంత్రి ప్రణమ్ ముఖర్జీ తో ఆ పార్టీ సీనియర్ నేత కరణ్ సింగ్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని యూపీఏ లోని కీలక నేత వెల్లడించినట్లు సమాచారం. ఈయన పేరు వెల్లడించకపోయినా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతోపాటు కీలకమైన యూపీ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్నాయి. అందువల్ల యూపీఏకి వెలుపలి పార్టీవారే ఉప రాష్ట్రపతి పదవికి సరైన ఎంపికగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghulam nabi azad
Chiranjeevi praised ysr and naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles