Motkupalli attacked in own constituency

Motkupalli attacked in own constituency,Motkupalli Narasimhulu Press meet,

Motkupalli attacked in own constituency

Motkupalli.gif

Posted: 03/10/2012 12:16 PM IST
Motkupalli attacked in own constituency

Motkupalli attacked in own constituency

టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులుపై ఆ పార్టీ హైదరాబాద్ నగర శ్రేణులు గరంగరం అవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో నియోజకవర్గమే లేకుండా చేసుకున్న మోత్కుపల్లి తిన్నగా హైదరాబాద్ ఇన్‌చార్జిగా వచ్చి ఇక్కడే తిష్టవేయాలని చూస్తున్నారని నగర తెలుగు తమ్ముళ్లు గుస్సా అవుతున్నారు. నగరంలోని కీలకమైన నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తునారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మోత్కుపల్లికి నగర టీడీపీ కేడర్ దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన ఇచ్చే పిలుపులకు సైతం హాజరు కావొద్దని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ పేరుతో నగరంలో ఆయన చేసే హడావుడికి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నదని నగర తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. మోత్కుపల్లి తీరుతో విసుగుచెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు ఇకనుంచి ఆయనకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rakshita joined sriramulu party
Pranalu theesina pakodi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles