Give us 5 years in uttar pradesh

Give us 5 years in Uttar Pradesh,UP Polls, Polls 2012, Rahul Gandhi, Congress, BJP,up , government , development , congressi , soniagandhi , electioncampaign , uttarpradesh , rajivgandhi , uttarakhand , rahulgandhi , sitapur , hugerally

Give us 5 years in Uttar Pradesh

Uttar Pradesh.gif

Posted: 02/01/2012 10:23 AM IST
Give us 5 years in uttar pradesh

Give us 5 years in Uttar Pradesh: 

ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పితే ఉత్తరవూపదేశ్ రూపురేఖలను మార్చేస్తామని పార్టీ యువనేత రాహుల్‌గాంధీ ఓటర్లను వేడుకున్నారు. సీతాపూర్ నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారం సందర్భంగా ఆయన బీఎస్పీ, ఎస్పీ, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ‘22 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఈ పార్టీలు రాష్ట్రాభివృద్ధి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా.. రాముడిని, కులాన్ని, మతాన్ని ఓట్ల కోసం అమ్ముకున్నాయి’ అంటూ రాహుల్ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  25 hours non stop dance performance in hyderabad
Cbi jd lakshmi narayana meets cs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles