25 hours non stop dance performance in hyderabad

25 hours non stop dance performance in hyderabad, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

25-hours-dance-1.gif

Posted: 02/01/2012 10:21 AM IST
25 hours non stop dance performance in hyderabad

ravindranath-tagoreవిశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ రచించిన గీతాలకు ఆయన స్థాపించిన శాంతినికేతన్ స్కూల్ విద్యార్థులు హైద్రాబాద్ లో 25 గంటల నృత్య ప్రదర్శననివ్వనున్నారు. వేదిక కూడా రవీంద్రను పేరుతో కట్టిన రవీంద్రభారతి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన రేపు గురువారం సాయంత్రం 5 గంటల వరకూ నిర్విరామంగా సాగుతుంది.

ఈ కళాకారులలో దేశ విదేశాలకు చెందినవారుంటారు. రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతి జరుగుతున్న ఈ సంవత్సరంలో ఆయన రచించిన 150 గీతాలకు నృత్యప్రదర్శననివ్వటానికి వచ్చే కళాకారుల సంఖ్య కూడా 150.

11 భాషల్లో రచించిన ఈ గీతాలను ప్రాచీన కాలం నుంచీ వస్తున్న భారతదేశంలోని 7 నృత్య శైలుల్లో ప్రదర్శిస్తారు. దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చెయ్యటానికి గిన్నీస్ బుక్ బృందం కూడా వస్తుంది. ఇటువంటి కార్యక్రమం మన హైద్రాబాద్ లో జరగటం మన అదృష్టమంటున్నారు కళాభిమానులు, సాహితీ కారులు, రవీంద్రుని అభిమానులు. దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరైన రవీంద్రనాధ టాగోర్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Liquor syndicates demand to stop acb raids
Give us 5 years in uttar pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles