Age row mamata admits birth records fudged

Age row,Mamata admits birth records fudged,age row,all india trinamool congress,mamata banerjee,పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,నా మరచిపోలేని జ్ఞాపకాలు’

Age row? Mamata admits birth records fudged

Mamata.gif

Posted: 01/27/2012 10:54 AM IST
Age row mamata admits birth records fudged

Age row? Mamata admits birth records fudged

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు వయసు సర్ట్ఫికెట్లలో పేర్కొన్న అధికారిక వయసు కన్నా ఐదేళ్లు తక్కువ. స్కూల్ ఫైనల్ ఎగ్జామినేషన్ రాయడానికి గాను ఆమె వయసును తండ్రి ఐదేళ్లు ఎక్కువ రాయించారు. ఇందుకోసం తప్పుడు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం సృష్టించారు. ఈ వాస్తవాన్ని మమతా బెనర్జీయే స్వయంగా వెల్లడించారు. ‘నా మరచిపోలేని జ్ఞాపకాలు’ అనే పుస్తకంలో ఆమె ఈ విషయం తెలిపారు. దీని వల్ల తన జన్మదినం మారిపోవడంతో పాటు వయసు ఐదేళ్లు ఎక్కువ పడిందని వివరించారు. మమతా బెనర్జీ అక్టోబర్ 5న జన్మించారు. కాని సర్ట్ఫికెట్లలో ఆమె పుట్టిన తేది జనవరి 5గా ఉంది. ముఖ్యమంత్రి కావడానికి ముందు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న మమతా బెనర్జీ పుట్టిన తేదీని లోక్‌సభ వెబ్‌సైట్‌లో కూడా జనవరి 5, 1955గా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Firing in yanam on laborers leads to uncontrollable situation
Request for ambedkar statute at assembly by minister dokka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles