Request for ambedkar statute at assembly by minister dokka

request for ambedkar statute at assembly by minister dokka, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

ambedkar-1.gif

Posted: 01/27/2012 10:52 AM IST
Request for ambedkar statute at assembly by minister dokka

ambedkarమూడురోజులు క్రితం అమలాపురంలో జరిగిన అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. పార్టీ సంబంధం లేకుండా నాయకులందరూ ఈ చర్యను ఖండించారు. దుండగులను వదిలిపెట్టం, కఠినంగా శిక్షిస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. అయినా ఆవేశం చల్లారక అన్నిచోట్లా దళిత సంఘాలు ఆందోళనలు సాగించాయి. ఈ రోజు మెదక్ జిల్లాలో దళిత సంఘాలు బంద్ కి పిలుపునిచ్చాయి. సంగారెడ్డిలో బస్సులను ఎక్కడికక్కడ నిలిచిపోయేట్టుగా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు.

రాజ్యాంగ నిర్మాణంలో నేతృత్వం వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శాసన సభ ప్రాంగణంలో ప్రతిష్టించాలనే అభ్యర్థనతో ఈ రోజు మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సభాపతికి వినతిపత్రాన్ని సమర్పించారు. రిపబ్లిక్ డే సమయంలోనే ఆ సమారోహానికి కారణమైన రాజ్యాంగాన్ని తయారుచేసిన అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసినవారు అమలాపురంలో నిజంగా అరాచక శక్తులేనని, అసెంబ్లీలో గాంధీ విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లయితే ఆ అంబేద్కర్ మీద మనకెంత గౌరవమున్నదన్న సంగతి ఆ కిరాతకులకు అర్థమౌతుందని మంత్రి డొక్కా అన్నారు.  అందుకు స్పందనగా, విగ్రహాలను ధ్వంసం చెయ్యటం హేయమైన చర్యని, నిబంధనల మేరకు విగ్రహ ప్రతిష్ట ఏర్పాటుకు కావలసిన చర్యలు తప్పకుండా తీసుకుంటానని సభాపతి అన్నారని మంత్రి చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Age row mamata admits birth records fudged
State wide acb raids on liquor syndicates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles