Ram jethmalanis daughter passes away

Rani Jethmalani, death, Ram Jethmalani, Breach Candy Hospital, Rani Jethmalani, death, Ram Jethmalani, Breach Candy Hospital

Supreme Court lawyer Rani Jethmalani passed away early on Saturday morning. She is the daughter of former Union Law minister and current BJP Rajya Sabha MP Ram Jethmalani.

Jethmalani daughter passes away.GIF

Posted: 01/01/2012 01:44 PM IST
Ram jethmalanis daughter passes away

కొత్త సంవత్సరం రోజు అందరు ఆనందంగా గడుపుతుంటే.. సుప్రీంకోర్టు న్యాయవాది, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ రాంజెఠ్మలానీ కుమార్తె రాణి జెఠ్మలానీ ఈరోజు ఉదయం కన్నుమూశారు. సుధీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్థానిక బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొంది, ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం తన నివాసంలో ఆమె కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాణి న్యాయవాదిగానే కాక, సామాజిక కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతిపై రాజకీయ, అధికార ప్రముఖులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A major 70 magnitude earthquake rocked tokyo
Srinivasa ramanujans life into film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles