A major 70 magnitude earthquake rocked tokyo

7.0 earthquake, Meteorological Agency, tsunami, hindustan times, news, world's most seismically active countries,7.0 earthquake, Meteorological Agency, tsunami, hindustan times, news, world's most seismically active countries

A major 7.0-magnitude earthquake rocked Tokyo today as Emperor Akihito led Japan's New Year celebrations by urging people to work together in rebuilding the nation from March's quake-tsunami disaster.

A major 7.0-magnitude earthquake.GIF

Posted: 01/01/2012 01:49 PM IST
A major 70 magnitude earthquake rocked tokyo

జపాన్ దేశం పై భూకంపం మరోసారి కన్నెర్ర జేసింది. ఆ మద్యన వచ్చిన భూకంపం షాక్ నుండి తేరుకోకముందే మరో షాక్ కి గురించేసింది. కొత్త సంవత్సరం వేడుకలలో మునిగిపోతున్న జపానీయులకు మళ్ళీ కోలుకోని దెబ్బ తగిలింది. జపాన్ లోని ట్యోక్యోలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. సునామీ ముప్పులేదని జపాన్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sreeramulu to launch new party on january 15
Ram jethmalanis daughter passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles