A local court issued summons to jeevita

local court, issued, summons, Telugu,film actor, Jeevitha, Rajasekhar, JeevithaRajasekhar, Metropolitan Magistrate, Allu aravind, chiranjeevi

A local court today issued summons to Telugu film actor Rajasekhar and his wife Jeevitha in connection with a defamation case and asked them to appear before it on February 9. The 17th Additional Chief Metropolitan Magistrate (ACMM) court took cognisance of the complaint of Allu.

A local court issued summons to jeevita.gif

Posted: 12/16/2011 10:10 AM IST
A local court issued summons to jeevita

jeevita_rajashekarచిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుపై జీవిత రాజశేఖర్లు చేసిన వ్యాఖ్యలకు గాను కోర్టు వారికి అంక్షింతలు వేసింది. గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఛారిటబుల్ ట్రస్టులపై జీవిత, రాజశేఖర్ చేసిన ఆరోపణలు తమ పరువుకు భంగం కలిగించాయంటూ సినీ నిర్మాత అల్లు అరవింద్ గత నెల 3వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందుకు సినీనటులు జీవిత, రాజశేఖర్‌లకు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం సమన్లు జారీచేసింది.

దీనిపై గత నాలుగు రోజుల క్రితం అల్లు అరవింద్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం కూడా ఇచ్చారు. రాజశేఖర్ దంపతుల ఆరోపణలు తమ పరువుకు భంగం కలిగించాయని అల్లు అరవింద్ న్యాయమూర్తికి వివరించారు. దీంతో 2012, జనవరి 9న రాజశేఖర్, జీవితలను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar rao praised cm kiran kumar
Cm kiran slams the door on mantris  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles